పదో తరగతి పరీక్షల గురించి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌)

రాష్ట్రవ్యాప్తంగా కరోనా ప్రభావం వల్ల పదో తరగతి పరీక్షలు ఆంధ్రప్రదేశ్ లో వాయిదా పడినవి  ప్రభుత్వం తాజాగా నిర్వహిస్తామని ఉత్తర్వులు జారీ చేసినది

▪️రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులను ఎస్‌ఏ-1 పరీక్ష మార్కులు/గ్రేడింగ్‌ ఆధారంగా పైతరగతికి పంపేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలైంది.

▪️'సొసైటీ ఫర్‌ బెటర్‌ లివింగ్‌' సంస్థ అధ్యక్షుడు టి.భవానీప్రసాద్‌ ఈ పిల్‌ను దాఖలు చేశారు.

▪️దీనిపై బుధవారం న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ బి.కష్ణమోహన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌, ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top