సెప్టెంబర్ నుండి రాష్ట్రంలో బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటికే డోర్‌ డెలివరీ

▪️సెప్టెంబరు 1 నుంచి నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటికే డోర్‌ డెలివరీ చేయాలని అధికారులను ఆదేశించారు

▪️నాణ్యమైన బియ్యం రాష్ట్రవ్యాప్తంగా డోర్‌ డెలివరీ చేయడానికి పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతోంది

▪️ప్రభుత్వం ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో దీన్ని పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టింది.

▪️మొబైల్‌ వాహనాల ద్వారా గడప వద్దకే బియ్యం చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

▪️గ్రామ సచివాలయాల్లో 13,370 మొబైల్‌ యూనిట్లు ఏర్పాటు చేసినట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ వెల్లడించారు.

▪️ఇందులోనే ఎలక్ట్రానిక్‌ వేయింగ్‌ మెషిన్‌ ఉంటుందని తెలిపారు. మొబైల్‌ యూనిట్ల ద్వారా లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి బియ్యం డెలివరీ

▪️లబ్ధిదారుల ముందే బస్తా సీల్‌ తీసి కోటా బియ్యం అందిస్తామన్నారు. బియ్యం కోసం లబ్ధిదారుడికి ఉచితంగా నాణ్యమైన సంచుల్ని సైతం ఇస్తారు

నమూనా బ్యాగు


 మొబైల్ వాహనం
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top