How to Check Assesment Details in Abhyasa Self Learning App


ఉపాధ్యాయులందరికీ తెలియచేయునది ఏమనగా వెబినర్ సిరీస్ నందు మొదటి స్పెల్  నిన్నటితో పూర్తి అయినది. శనివారం మరియు ఆదివారం శిక్షణా కార్యక్రమం ఉండదు.

కావున ఇంకనూ శిక్షణలో పాల్గొనని వారు తప్పని సరిగా ఈ రెండు రోజుల్లో మొదటి స్పెల్ రీడింగ్ మెటీరియల్ మరియు అసెస్మెంట్  పూర్తి చేయవలెను.

SCERT శిక్షణ సంబంధించిన డాష్ బోర్డ్ డేటా ఈరోజు/రేపు వెల్లడించే అవకాశం ఉంది. సైన్ ఇన్ సమస్యలు మినహా మిగిలిన వారు ఎవరు పెండింగ్ లేకుండా పరీక్షలు  పూర్తి చేయండి.

Abhyasa యాప్ నందలి PROFILE నందు గల రిపోర్ట్స్ చెక్ చేసుకుని 5 రోజుల అస్సెస్మెంట్ పూర్తి చేసినట్టు నిర్దారించుకోండి.
ఐదు రోజులు Assesment పూర్తి చూస్తే పై విధంగా చూపించాలి


మోడల్ రిపోర్ట్...మీ పేరు మీద క్లిక్ చేయండి...రిపోర్టు వెరిఫై చేసుకోండి...ఏదయినా ఒక రోజు పొరపాటున మిస్ అయితే మరల test attempt చేయండి...

సోమవారం నాటికి.. ఉపాధ్యాయులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అభ్యాస యాప్ లాగ్ ఇన్  సమస్యలన్నీ  పరిష్కరించబడతాయి.
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top