ఫిబ్రవరి లో CLEP - 1 శిక్షణ పొందిన ఉపాధ్యాయులందరూ webinar ద్వారా రెండవ విడత (CLEP - 2)శిక్షణ తీసుకోవాలి

ఫిబ్రవరి లో  CLEP - 1 శిక్షణ పొందిన ఉపాధ్యాయులందరూ webinar ద్వారా రెండవ విడత (CLEP - 2)శిక్షణ తీసుకోవాలి

CLEP - 2 ట్రైనింగ్ కీలక అంశాలు:

 1 నుండి 6 తరగతులు బోధించే ఉపాధ్యాయులు అందరికీ ఈ శిక్షణ ఖచ్చితం. మిగిలిన వారికి ఐచ్చికం.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉపాధ్యాయులు అందరూ అభ్యాస యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి... లాగిన్ id. :ట్రెజరీ id...pw: abc#123(లాగిన్ సమస్యలు ఎదురైతే సదరు జిల్లా AMO గారిని సంప్రదించి లాగ్ ఇన్ పాస్వర్డ్ పొందాలి)

మండల స్థాయిలో  లో ఎం ఈ ఓ లు  కోర్స్ పర్యవేక్షణ  చేయాలి. KRP-SRP-DRP లు  కార్యక్రమంలో వారు పాల్గొంటూ టీచర్ల కు అవసరమైన సహాయం అందించాలి.


ఎవరైనా ఉపాధ్యాయులు  స్మార్ట్ ఫోన్  లేక  ఈ శిక్షణలో పాల్గొనకపోతే కోవిడ్ సెలవుల అనంతరం  శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుంది. సదరు  డేటాను ఎం ఈ ఓ లు  సేకరించాలి.

రోజు వారీ కోర్స్ మెటీరియల్ పూర్తి చేయటం తదుపరి రోజువారి పరీక్షలు పూర్తి చేయటం, కోర్స్ అనంతరం course completion  ఎగ్జామ్ పూర్తి చేయటం తప్పనిసరి.వారికి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికెట్ అందచేయబడుతుంది.

మే 4వ తేదీన రాష్ట్ర  విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ గారు CLEP - 2 ను ప్రారంభిస్తారు

 ఈ CLEP - 2 అనునది 04.05.2020 నుండి 25.05.2020   వరకూ జరుగును
అభ్యసన యాప్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి పూర్తి సమాచారం

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top