ఈ Forms అన్నీ CPS ఉద్యోగులకు సంబంధించినవి.ఇవన్నీ మీరు పనిచేస్తున్న STO పరిధిలో Apply చేసుకొంటే పరిష్కరించబడును

ఈ Forms అన్నీ CPS ఉద్యోగులకు సంబంధించినవి.ఇవన్నీ మీరు పనిచేస్తున్న STO పరిధిలో  Apply చేసుకొంటే పరిష్కరించబడును


2004 నుండి 2010 మధ్య Missing Credits కు DTO లకు సరియైన Guidelines లేని కారణంగా పరిష్కారం కష్టతరమవుతుంది.

2010 నుండి 2016 (Financial Years) మధ్య కాలంలో మీరు ఏ STO పరిధిలో పనిచేస్తే ఆ STO లోనే Missing Credits Form Apply చేస్తే పరిష్కరించబడును.

2016 తరువాత Centralized అయినందున దాదాపు Missing Credits ఎవ్వరివీ ఉండవు.ఒకవేళ ఎవరివైనా ఉంటే మీరు పనిచేసే STO పరిధిలోనే Apply చేస్తే వారు DTA HYD కు పంపి పరిష్కరిస్తారు.

  601- PW Form అనేది CPS Partial Withdrawal కు సంబంధించినది.ఇది మీరు ఏ STO పరిధిలో పనిచేస్తున్నారో ఆ STO  గారికే Apply చేయాలి.

 New PRAN Application Form అనేది క్రొత్తగా ఉద్యోగంలోకి చేరిన వారు ఏ STO పరిధిలో పనిచేస్తే ఆ STO లోనే Apply చేయాలి. మారిన విధానం ప్రకారం గతంలో లాగా  KARVY AGENCY కు పంపాల్సిన అవసరం లేదు.మీరు Apply చేసిన STO లోనే Online ద్వారా మీకు New PRAN Generate చేస్తారు.

 103 - GD Form అనేది సీపీఎస్ ఉద్యోగి చనిపోతే నామినీకి రావాల్సిన  Amount కోసం Apply చేసుకోవడానికి ఉద్దేశించినది.

Note:  Voluntary Retirement అయితే 20% Amount మాత్రమే ఇస్తారు.(2 lakhs లోపు ఉంటే మొత్తం ఇస్తారు.)

 101 GS  Normal Withdrawl Form అనేది సీపీఎస్ ఉద్యోగి రిటైర్ అయితే రావాల్సిన 60% ( 2 Lakhs లోపు ఉంటే మొత్తం) Amount కోసం ఉద్దేశించినది._

Note:గ్రాట్యుటీ Proposal అనేది పాత పెన్షన్ వారికి కొత్త పెన్షన్ వారికి Same._

FORM N3:
 అనేది మన CPS ఉద్యోగులకు సంబంధించినది కాదు.DDO లకు సంబంధించినది. కొంతమంది DDO  లు Registration Number కలిగిఉండరు.వారు STO కు Apply చేసుకొంటే Registration Number ఇస్తారు.ఎందుకంటే మనకు DDO Registration Number అన్ని చోట్లా అవసరపడుతుంది.
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top