Remove China Apps Android App రిమూవ్ చైనా యాప్స్ ఆండ్రాయిడ్ అప్లికేషన్

రిమూవ్ చైనా యాప్స్

▪️స్వదేశీ వస్తువులను, స్వదేశీ యాప్స్ ను వినియోగించడం ప్రోత్సహించనే ఉద్దేశ్యంతో జైపూర్ కు చెందిన వన్ టచ్ ఆప్ లాబ్స్ అనే స్టార్టప్ కంపెనీ 'రిమూవ్ చైనా యాప్స్' అనే యాప్ ను రూపొందించింది.

▪️ ఈ యాప్ ను ఇన్స్టాల్ చేయగానే అది ఫోన్ లో ఉన్న యాప్స్ ను స్కాన్ చేసి ఫోన్లో ఉన్న చైనా యాప్స్ వివరాలను తెలియజేస్తుంది.

▪️అప్పుడు స్మార్ట్ ఫోన్ యూజర్ చైనా యాప్స్ ను డిలీట్ చేసుకోవచ్చు.

This app helps you to find installed Chinese apps in your phone.

Remove China Apps is a tool to uninstall Chinese apps for android phones.
It is very easy to find Chinese apps, This tool lists all Chinese apps.You can easily remove selected apps.  Chinese apps are not secure you can scan and select Chinese apps that you want to uninstall, and click 'Delete' button to uninstall them.
ఈ విధంగా మన ఫోన్లో ఇన్స్టాల్ అయిన China Apps చూపిస్తుంది
Download Remove China Apps Android App
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top