ఇంటర్ కాలేజీలను ఆగస్ట్ 3 నుంచి రీ-ఓపెన్ చేసేలా ఇంటర్ విద్యాశాఖ 2020-21 అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించింది

ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులు........

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలు తెరవలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడానికి విద్యాశాఖ కసరత్తు చేస్తున్నాయి.

▪️ ఇంటర్ కాలేజీలను ఆగస్ట్ 3 నుంచి రీ-ఓపెన్ చేసేలా ఇంటర్ విద్యాశాఖ 2020-21 అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించింది

▪️కొత్త విద్యా సంవత్సరం నుంచి యూనిట్ పరీక్షల విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. జేఈఈ, ఎంసెట్ లాంటి పోటి పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడమే ఈ విధానం లక్ష్యం. 

▪️మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్స్, ఖాళీలు నింపడం లాంటి ప్రశ్నలు రూపొందిస్తున్నారు.

▪️ విద్యార్ధులకు ప్రత్యేకంగా సబ్జెక్ట్‌కు ఒక వర్క్‌బుక్‌ను ఇవ్వనున్నారు.

▪️ఇంటర్ కాలేజీల పనిదినాలను 196కు కుదించనున్నారు.

▪️ఉదయం సైన్స్, మధ్యాహ్నం ఆర్ట్స్ గ్రూపుల విద్యార్ధులకు తరగతులు నిర్వహించనున్నారు.

▪️ 30 శాతం సిలబస్ తగ్గినేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

▪️రెండో శనివారం కూడా కాలేజీలు వర్క్ చేసేలా ప్రణాళిక. పండగ సెలవులు కూడా కుదించనున్నారు.

▪️ఆన్‌లైన్‌ పాఠాలు నిర్వహించేందుకు వీడియోలను రూపొందిస్తున్నారు.

▪️మార్చిలోనే ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top