సెప్టెంబరు 30 నాటికల్లా పన్ను చెల్లింపుదారులు ITR ఈ వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి

▪️పన్ను చెల్లింపుదారులకు వన్‌ టైమ్‌ మినహాయింపును ఇస్తున్నట్లు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ప్రకటించింది.

▪️గత ఐదు మదింపు సంవత్సరాల (2015-16, 2016-17, 2017-18, 2018-19, 2019-20)కు సంబంధించి ఈ-ఫైలింగ్‌ రిటర్నులు దాఖలు చేసి వెరిఫికేషన్‌ పూర్తి కాని వారికి ఇది వర్తిస్తుందని వెల్లడించింది.

▪️ ఈ ఏడాది సెప్టెంబరు 30 నాటికల్లా పన్ను చెల్లింపుదారులు ఈ వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తి కావాలి

▪️బెంగళూరులోని సెంట్రలైజ్డ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ (సీపీసీ)కు ఎలకా్ట్రనిక్‌ విధానంలో దాఖలు చేసిన ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్నులు (ఐటీఆర్‌) చాలా పెండింగ్‌లో ఉండటంతో ఈ వన్‌టైమ్‌ మినహాయింపును ఇస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top