Already E-SR Update చేసిన వారు మరలా ప్రస్తుతం edit / delete చేయవలసిన అంశాలు

Already E-SR Update చేసిన వారు మరలా ప్రస్తుతం edit / delete చేయవలసిన అంశాలు.

1. Appointment details ఇంతకు ముందు రెండు ఎంట్రీలు చేసినాము. అవి ఒక దానిలో appointment order వివరాలు, temporary appointment without time scale.

వీటి స్థానంలో appointment వివరాలు ఒకే దానిలో పూర్తి చేసే అవకాశం తో పాటు change in pay లో apprentceship period pay change, apprenticeship to regular time scale లో చేయాలి.

2. PRC వివరాలు Already enter చేసి, ఎన్ని ఇంక్రిమెంట్ లు revise అయి ఉంటే అన్నీ add చేసాము.

ఇప్పుడు కొత్తగా వాటి స్థానంలో PRC DETAILS మొత్తం ఒకే సారి పూర్తి చేసే విధంగా, దిగువన add row ఆప్షన్ ఇవ్వడం జరిగింది.

3. ప్రస్తుతం appointment లో special teacher ఆప్షన్ disable చేశారు. మరలా కొన్ని మార్పులు చేసి ఇవ్వవచ్చు.

4. Appointment లో un trained teachers ఆప్షన్ ఇవ్వాల్సి ఉంది.

5. Notional Increments కొరకు pay revise చేయడానికి ఎక్కువ coloumns add చేయాల్సి వస్తుంది. అదేవిదంగా స్పెషల్ teachers increments revise కొరకు మొత్తం ఒకే event క్రింద పూర్తి చేసే విధంగా add row option ఇస్తే బాగుంటుంది.

ప్రస్తుతం PRC ENTRY లో మార్పు చేసిన విధంగా చేసే అవకాశం ఉంది.

6. Event Date గురించి ఒక్కొక్కరు ఒక్కొకటి చెబుతున్నారు. DDO Sign చేసిన date అని, Proceedings Date అని, w.e.f అని రకరకాలుగా చెబుతున్నారు. Event Date మన SR కు అనుగుణంగా order లో వచ్చే విధంగా మీ ఆప్షన్ ప్రకారం చేసుకొంటే మంచిది.  ఎందుకంటే పాత SR లలో కొన్నింటిలో  DDO Sign వేసిన Dates కానీ, Entry ల క్రమం కానీ ఉండక పోవచ్చు. ఇటువంటి అప్పుడు w.e.f date తప్పదు.

7. Leave Ledger ప్రస్తుతం disable చేసారు.

ఇలా ఇంకా కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది కనుక change in pay పక్కన పెట్టి మిగతావి పూర్తి చేసుకుంటే మంచిది అనిపిస్తుంది.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top