AP లో 97 ప్రాంతాలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నవి వాటి వివరాలు

AP లో  97 ప్రాంతాలు రెడ్ జోన్ పరిధిలో  ఉన్నవి వాటి వివరాలు

విశాఖ జిల్లా: వైజాగ్ సిటీ, పద్మనాభం, నర్సీపట్నం
తూర్పుగోదావరి జిల్లా: శంఖవరం, కొత్తపేట, కాకినాడ, పిఠాపురం, రాజమండ్రి, అడ్డతీగల, పెద్దాపురం
పశ్చిమగోదావరి జిల్లా: ఏలూరు, పెనుగొండ, భీమవరం, తాడేపల్లిగూడెం, ఆకివీడు, భీమడోలు, ఉండి, కొవ్వూరు, నరసాపురం
కృష్ణా జిల్లా: విజయవాడ, పెనమలూరు, జగ్గయ్యపేట, నూజివీడు, మచిలీపట్నం
గుంటూరు జిల్లా: గుంటూరు, నరసరావుపేట, మాచర్ల, అచ్చంపేట, మంగళగిరి, పొన్నూరు, చేబ్రోలు, దాచేపల్లి, కారంపూడి, క్రోసూరు, మేడికొండూరు, తాడేపల్లి
కర్నూలు జిల్లా: కర్నూలు, నంద్యాల, బనగానపల్లి, పాణ్యం, ఆత్మకూరు, నందికొట్కూరు, కోడుమూరు, శిరువెళ్ల, చాగలమర్రి, బేతంచెర్ల, గడివేముల, గూడూరు, ఓర్వకల్లు, అవుకు, పెద్దకడుబూరు, ఉయ్యాలవాడ, ఎమ్మిగనూరు
ప్రకాశం జిల్లా: ఒంగోలు, చీరాల, కారంచేడు, కందుకూరు, గుడ్లూరు, కనిగిరి, కొరిసపాడు, మార్కాపురం, పొదిలి
నెల్లూరు జిల్లా: నెల్లూరు, నాయుడుపేట, వాకాడు, తడ, అల్లూరు, ఇందుకూరుపేట, బాలాయపల్లె, బోగోలు, బుచ్చిరెడ్డిపాళెం, గూడూరు, కావలి, కోవూరు, ఓజిలి, తోటపల్లి గూడూరు
చిత్తూరు జిల్లా: శ్రీకాళహస్తి, తిరుపతి, నగరి, పలమనేరు, రేణిగుంట, నిండ్ర, వడమాలపేట, ఏర్పేడు
కడప జిల్లా: ప్రొద్దుటూరు, కడప, బద్వేలు, పులివెందుల, మైదుకూరు, వేంపల్లె, ఎర్రగుంట్ల
అనంతపురం జిల్లా: హిందూపురం, అనంతపురం, కళ్యాణదుర్గం, కొత్తచెరువు, సెట్టూరు
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top