ఆంధ్ర ప్రదేశ్ కరెంట్ బిల్లుల కొత్త టారిఫ్

ఆంధ్ర ప్రదేశ్ కరెంట్ బిల్లుల కొత్త టారిఫ్

✰ కరెంటు బిల్లుల కొత్త స్లాబ్స్ ఈ క్రింది విధంగా ఉన్నవి.

➪ 1. కేటగిరి A


✰ నెలకు 75 యూనిట్ల లోపు కరెంటు వాడుకున్న వారు క్యాటగిరి A లోకి వస్తారు. క్యాటగిరి A స్లాబ్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

➪ 0 - 50 ----- 1.45
➪ 51 - 75 --- 2.60

➪ 2. కేటగిరి B


✰ నెలకు 75 యూనిట్లు దాటి 225  యూనిట్ల వరకు వాడుకున్న వారు కేటగిరి B లోకి వస్తాను. కేటగిరి B స్లాబ్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

➪ 0 - 50 ------------ 2.60
➪ 51 - 100 -------- 2.60
➪ 101 - 200 ------ 3.60
➪ 201 - 225 ------ 6.90

➪ 3. కేటగిరి C


✰ నెలకు 225 యూనిట్ పైన వాడుకున్న వారు క్యాటగిరి C లోకి వస్తారు. క్యాటగిరి C స్లాబ్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

➪ 0 - 50 ------------ 2.65
➪ 51 - 100 -------- 3.35
➪ 101 - 200 ------ 5.40
➪ 201 - 300 ------ 7.10
➪ 301 - 400 ------ 7.95
➪ 401 - 500 ------ 8.50
➪ 500 పైన --------- 9.95

✰మీ కరెంట్ బిల్ తీసుకుని మీరు నెలలు ఎన్ని యూనిట్స్ వాడుకున్నారో దానిని బట్టి మీ యూనిట్ రేట్ స్లాబ్స్ వారీగా లెక్క కట్టుకొని దానిని టోటల్ చెయ్యండి.

➪దీనికి సర్ చార్జీలు అదనం.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top