▪️ స్కూల్ బిల్డింగ్‌లకు వేసే కలర్స్ ఆహ్లాదకరంగా ఉండాలి. అక్కడ ఒక పండగ వాతావరణం కనిపించాలి. పిల్లలకు అన్ని విషయాలపై తగిన అవగాహన కలిగేలా గోడలపై చక్కగా బొమ్మలు కూడా గీయించాలి.
▪️ వర్షాకాల సీజన్ ముగిసిన తర్వాత ఆ పనులు చేపట్టి వేగంగా పూర్తి చేయాలి. లేకపోతే ప్రజాధనం వృథా అవుతుంది.
సచివాలయాల ఇంజనీర్లకూ బాధ్యతలు
▪️ గ్రామ సచివాలయాల ఇంజనీర్లు మనబడి నాడు-నేడు పనులను కూడా చూడాలి. వారు ప్రతిరోజూ తప్పనిసరిగా స్కూళ్లను సందర్శించాలి. వారానికి ఒకసారి వారు ఆ పనులపై నివేదిక ఇవ్వాలి.
▪️ స్కూళ్లలో పనులకు సంబంధించి ఎంబీ (మెజర్‌మెంట్ బుక్)లో రికార్డింగ్ పవర్స్ కూడా సచివాలయ ఇంజనీర్లకే ఇవ్వాలి. ఆ మేరకు ఎస్‌ఓపీ (స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్) రూపొందించాలి.
▪️ స్కూళ్లలో పనులను పేరెంట్ కమిటీలు చేస్తున్నాయి కాబట్టి వాటిలో ఎలాంటి జాప్యం ఉండబోదు.

0 comments:
Post a Comment