13 Districts CPS Employees List

AP లోని 13 జిల్లాల పరిధిలో పనిచేయుచున్న CPS ఉద్యోగ ఉపాధ్యాయులకు ముఖ్యవిజ్ఞప్తి


AP లోని అన్ని జిల్లాల వారి

1) PRAN WITHOUT BANK DETAILS

2) PRAN WITHOUT E-MAIL

3) PRAN WITHOUT MOBILE

4) PRAN WITHOUT NOMINEE

5) PRAN WITHOUT PAN

వివరాలు

క్రింద పోస్ట్ చేయబడినవి

AP లోని అన్ని జిల్లా కు చెందిన అన్ని డిపార్ట్మెంట్ లకు చెందిన ప్రతి CPS ఉద్యోగి లిస్ట్ లను వెరిఫై చేసుకొని మీ పేరు కనుక ఆ లిస్ట్ లలో ఉన్నట్లయితే

PRAN ACCOUNT లకు సంబందించిన సమస్త సమాచారాన్ని S2 ఫార్మ్ ద్వారా STO ఆఫీస్ లో

తక్షణం సరిచేయించుకొని మీ 

PRAN అకౌంట్ ను అప్డేట్ చేయించుకొని e-SR లో ఎంట్రీ చేయించు కొనగలరు

ఇది చాలా ప్రాధాన్యత అంశం గా తీసుకొనగలరు.ఈ వివరాలు సరిగా లేక పోవడం వలన 

 రిటైర్మెంట్/డెత్ బెనిఫిట్స్ పొందే సందర్భాలలో  చాలా సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది

ప్రాన్ డేటా లో మిస్స్ అయిన సమాచారం 3 రకాలు గా తెలుసుకోవచ్చు

1. మీ ప్రాన్ నంబర్ ఇచ్చి మిస్స్ అయిన సమాచారం తెలుసుకోవచ్చు.

లేదా

2. మీ డి. డి.ఓ కోడ్ ఇచ్చి  వచ్చిన లిస్ట్ ఎదురుగా క్లిక్ చేసి తెలుసుకోవచ్చు

లేదా

3. మీ పేరు ఇచ్చి సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు


https://s3.newstone.in/employ/pran.html

S2 Form

PRAN without Nomination List

PRAN without PAN Number list

PRAN without E Mail

PRAN without Mobile Numbers

PRAN Without Bank Account Numbers


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Capacity Building Training & Registration Links
Telugu & English News Papers
Ammavodi Eligibility Lists
FA & SA Marks Entry
Read Along App and May 2021 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top