అకౌంటింగ్ ఫైనాన్సియల్ ఇయర్ 2019-2020 సంబంధించి నిర్వహించవలసిన రిజిస్టర్లు

 HM's కు  సూచనలు :

 అకౌంటింగ్ ఫైనాన్సియల్ year  2019-2020  సంబంధించి 

నిర్వహించవలసిన రిజిస్టర్లు అన్ని ఉన్నవో లేదో చూడవలెను.

🍁 సాధారణ క్యాష్ బుక్ 

🍁 P.D అకౌంట్ క్యాష్ బుక్  

🍁 LEDGER బుక్  (if Available)

🍁  PD అకౌంట్ LEDGER బుక్ 

🍁 స్టాక్ రిజిస్టర్ (If Available)

🍁  సంబంధిత సేవింగ్ బ్యాంకు  స్టేట్ మెంట్ 1/04/19 నుండి 31/03/20 వరకు ఒరిజనల్ ఒకటి , జిరాక్స్ ఒకటి   

🍁 PD అకౌంట్ స్టేట్ మెంట్  , ఒరిజనల్ ఒకటి , జిరాక్స్ ఒకటి

🍁  క్యాష్ బుక్ ఎలాగా వ్రాస్తున్నా మో , అలానే  PD అకౌంట్స్ క్యాష్ బుక్  కూడా అలాగే వ్రాసేటట్లు చూడవలెను  .

🍁  ఇప్పటివరకు అయ్యిన ఖర్చుల వివరములు సాధారణ క్యాష్ బుక్ మరియు PD అకౌంట్స్ బుక్ లోనూ నమోదు చేయవలెను 

🍁  సెపరేట్ గా దేనికి దానికి అకౌంట్స్  బుక్స్  నిర్వహణా చేయవలెను 

🍁 తీర్మానాలు రిజిష్టర్  తప్పని సరిగా వుండవలెను

🍁బిల్ల్స్ అండ్ వో ఛర్స్  పైన  paid and cancel by me  అని వ్రాయాలి , వో చర్స్  క్రమ సంఖ్య ఇవ్వవలెను.

🍁  ఖర్చుల వివరములు క్రమ సంఖ్య వారీగా  కన్సాలిడేషన్   ప్రిపేర్ చేసుకోవలెను.



                          ఇట్లు 

                 ఫైనాన్స్ &అకౌంట్స్ సెక్షన్


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top