ఆంధ్రప్రదేశ్‌లో పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌) నిర్వహణకు తేదీలు

 ఆంధ్రప్రదేశ్‌లో పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌) నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. ప్రవేశ పరీక్షల తేదీల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం ప్రకటించారు


 సెప్టెంబరు 17 నుంచి 25 వరకు ఎంసెట్‌ ప్రవేశ పరీక్ష 

 14 న ఈసెట్, 

సెప్టెంబరు 10, 11న ఐసెట్, 

సెప్టెంబరు 28, 29, 30 న 

ఏపీజీఈసెట్, 

అక్టోబరు 1న ఎడ్‌సెట్, లాసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు



Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top