గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు అందరికీ విజ్ఞప్తి. APHRDI వారి ద్వారా ఆగస్టు 14న ఉదయం 11:00 నుంచి 12:30 వరకు ఈ ఎస్ ఆర్ గురించి శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆన్లైన్లో registration అవకాశం లేని వారు నిరాశ పడనవసరం లేదు. ఈ శిక్షణ కార్యక్రమం వీక్షించటానికి యూట్యూబ్ లింకును కూడా APHRDI వారు Provide చేశారు.మేము APHRDI వారితో మాట్లాడి వారి దగ్గర్నుంచి యూట్యూబ్ లింకు తీసుకోవడం జరిగింది. ఈ కింద ఉన్న యూట్యూబ్ లింకు ద్వారా రేపు ఉదయం 11 గంటలకు శిక్షణ కార్యక్రమాన్ని ఫాలో కావచ్చు.E Sr ను మనందరం కూడా ఇప్పుడు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ శిక్షణలో కార్యక్రమంలో పాల్లొంటే మనకు ఒక పూర్తి అవగాహన వస్తుంది.కాబట్టి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రధాన బాధ్యులందరూ ఈ విషయాన్ని మన ప్రధానోపాధ్యాయులకు తద్వారా ఉపాధ్యాయులు అందరికీ తెలియజేసి మన వాళ్లు అందరూ తప్పనిసరిగా ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనేటట్లుగా చూడవలసిందిగా కోరుతున్నాము.DDO లకు మరియు ఉద్యోగ, ఉపాధ్యాయులందరికి ESR పై ఇంత చక్కటి మంచి ఉపయోగకరమైన Online శిక్షణా కార్యక్రమాన్ని అందిస్తున్న Director,APHRDI వారికి ,అడిగిన వెంటనే స్పందించి youtube link పంపించిన Training Co Ordinator Mrs.Chasmitha గారికి ధన్యవాదములు తెలియచేస్తున్నాము.
నేడు APHRDI వారు నిర్వహించిన వెబెక్స్ మీటింగ్ యెక్క.. సారాంశం
e-SR సంబంధించి సంపూర్ణ సమాచారం PDF రూపంలో...
0 comments:
Post a Comment