భార్య భర్తలు ప్రభుత్వోద్యోగులు అయినప్పుడు పిల్లల పేర్లు నమోదు చేయు విధానం

భార్య భర్తలు ప్రభుత్వోద్యోగులు అయినప్పుడు పిల్లల పేర్లు నమోదు చేయు విధానం


❖ eSR నమోదు చేయునప్పుడు ఒకరి SR లో మాత్రమే పిల్లల పేర్లు నమోదు అవుతున్నాయి. 


❖ మరొకరి (SPOUSE) SR లో పిల్లల పేర్లు నమోదు కావడం లేదు. 


☛ ఇలా చేయకండి::-

eSR లో కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయునప్పుడు SPOUSE, పిల్లల పేర్లు వివరాలను అన్నీ నమోదు చేసి ఒకేసారి SAVE చేయకూడదు. 

ఇలా చేసినచో పిల్లల వివరాలు eSR నందు నమోదు కావు. 


☛ ఇలా చేయండి::-

ముందుగా SPOUSE  వివరాలు నమోదు చేసి SAVE చేయాలి.

తరువాత ADD  బటన్ ద్వారా ROWS  SELECT చేసుకొని అందులో పిల్లల వివరాలు నమోదు చేసి SAVE  చేయాలి.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top