Certain instructions to by the M Books for Recording the Nadu Nedu Works Memo:1230069

 మనబడి నాడునేడు లో చేసిన ప్రతి పనినీ నమోదు చేసుకొనుటకు M బుక్స్ అందుబాటులో ఉంచాలనీ... అందుకొరకు అందరు EE లు తమ సేవింగ్స్/కరెంట్ బ్యాంక్ ఖాతాల వివరాలను సమర్పించాలనీ.. మరోవైపు M బుక్స్ సత్వరమే కొనుగోలు చేసి వానిని EE లకు అందుబాటులో ఉంచాలని అందరు APC SS లను కోరుతూ DSE AP సర్క్యులర్ జారీ చేసారు



Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top