Note: Weightage marks will be given only after the Certificates are fully Examined.
నోట్: సర్టిఫికేట్లను పూర్తి స్థాయిలో పరిశీలించిన పిదప మాత్రమే వెయిటేజ్ మార్కులు ఇవ్వబడతాయి.
సర్టిఫికెట్ అప్లోడ్ చేసే విధానం:
స్టెప్ 1: ఇన్-సర్వీస్ సర్టిఫికేట్ ఫార్మాట్ కొరకు దీనిపై క్లిక్ చేయండి.
Step 2: Fill the Details in the format and get the Certification from the Concerned Head of the Office.
స్టెప్ 2: ఫార్మాట్ లో వివరాలను నింపి సబంధిత కార్యాలయ అధిపతితో ధృవీకరణ పొందుట.
Step 3: The Certified In-Service Certificate should be Scanned in PDF format.
స్టెప్ 3: ధృవీకరించబడిన సర్టిఫికేట్ ను పి.డి.ఎఫ్ రూపంలో స్కాన్ చేయవలెను.
Step 4: Click Here to Upload the Scanned PDF Document in the Village / Ward Secretariat Portal.
స్టెప్ 4: స్కాన్ చేయబడిన పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ ను, గ్రామ సచివాలయ పోర్టల్ నందు అప్లోడ్ చేయుట కొరకు దీనిపై క్లిక్ చేయండి.
Click Here to Upload In Service Certificate
Download In Service Certificate
0 comments:
Post a Comment