ఉపాధ్యాయులకు శుభవార్త - బదిలీలకు ముఖ్యమంత్రిగారు గ్రీన్ సిగ్నల్

 ఉపాధ్యాయులకు శుభవార్త - బదిలీలకు ముఖ్యమంత్రిగారు గ్రీన్ సిగ్నల్ 

 ఎట్టకేలకు ఉపాధ్యాయుల బదిలీలకు మోక్షం:

 1.ఉపాధ్యాయ బదిలీలకు ఆమోదం  తెలుపుతూ సంబంధిత ఫైలు పై  ఈ రోజు ముఖ్యమంత్రి గారు సంతకం చేశారు. 

2.2-3 రోజుల్లో ఉత్తర్వులు వెలువడుతాయి.

3. 29-2-2020 నాటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరూ బదిలీలకు అర్హులు. 

4.వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ బదిలీలు కార్యక్రమం చేపడతారు. మూడు సంవత్సరాలుగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న  ఉపాధ్యాయులకు బదిలీల అవకాశం

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top