MLC ఓట్ల నమోదు గురించి అవగాహన కోసం

 వివరణ & సవరణ 

As per AP Chief Election officer   instruction No 5(XIII) of Memo no 821 Dt 23.9.2020

>Teacher MLC  ఓటరు గా enrole అగుటకు ఇంటి Address మాత్రమే criteria. అసెంబ్లీ ఓటు లేకపోయినా,వేరే జిల్లా లో ఉన్నా ,వేరే  జిల్లా  హైస్కూల్/college    (ది1.11.2020   నాటికి 3 సంవత్స‌ ల సర్వీసు తో )పనిచేస్తున్నా  ఓటరు గా నమోదు కావచ్చును.

> అసెంబ్లీ ఓటు ఎక్కడ ఉన్నా present Address  ఉన్నచోట mlc  ఓటరుగా నమోదు కావచ్చును

> Voter id card&అసెంబ్లీ ఓటు వివరాలు కేవలం  identity  గా మాత్రమే ఉపయోగపడును.

> పేరు,తండ్రి/ భర్త(Relation) పేరు,Address ,Service certificate,Photo ,Epic card ,Date of Birth,Date of entry into service,Date of Retirement ,Cell no  వివరాలు  Form 19  దరఖాస్తు నింపుటకు తప్పక  కావలెను

>Off line  లో Form19  సమర్పించే వారు ,ఇంటి అడ్రస్   (ఓటు వివరాలు వేరే చోట ఉన్నను)ఉన్న  మండల తహశీల్దారు,MDO, /Mpl commissioner  కార్యాలయములో ఇవ్వవలెను.

> ఉదా హరణకు అసెంబ్లీ‌ఓటు గురజాలలో ఉన్నప్పటికి గుంటూరులో నివాసము చిరునామా Form19 లో ఇస్తే  గుంటూరు లోనే mlc  ఓటు ఇవ్వబడును. వీరు offline  Form 19 గుంటూరుMpl commissioner  కు ఇవ్వ వలసి ఉండును.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top