ఐచ్ఛిక సెలవు జీవో విద్యాశాఖకు వర్తించదు

Oct 26  న మహిళా ఉద్యోగినులకు optional holiday ఇచ్చిన ఉత్తర్వుల కాపీను ప్రభుత్వ జి.ఓ ల website  నుండి తీసివేసి   " Not issued"  అని  content  లో పేర్కొన్నారు

ఈరోజు(26వతేదీ)ఓ హెచ్ పై ఉన్న సందిగ్ధం పై ఎస్ సీ ఈ ఆర్ టీ డైరెక్టర్ ప్రతాపరెడ్డి గారిని రాష్ట్ర అధ్యక్షులు శ్రీ షేక్ సాబ్జి గారు వివరణ కోరగా ఓ హెచ్ కి సంబంధించిన జి ఓ ప్రభుత్వం విద్యాశాఖాకీ కమ్యూనికేషన్ ఇవ్వలేదు కావున ఆ జీఓ విద్యాశాఖకు వర్తించదని ఆయన వివరణ ఇవ్వడం జరిగింది.కావున ఓ హెచ్ మనకు వర్తించదు. అని చెప్పినట్టు సమాచారం కావున ఈ రోజు పాఠశాలకు ఉపాధ్యాయులు యధావిధిగా హాజరుకావాల్సి ఉంటుంది. మీ జిల్లా అధికారులు ఇచ్చే సూచనలు పాటించగలరు

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top