NISHTHA Training Module -3 Course Details & Direct Join Links

నేటి (26.10.2020) నుండి ప్రారంభం కానున్న నిష్టా ట్రైనింగ్ మాడ్యూల్ - 3 (పాఠశాలలో ఆరోగ్యము మరియు శ్రేయస్సు)



మాడ్యూల్ - 3  ను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయగలరు. కోర్స్ జాయిన్ అయ్యేందుకు క్లిక్ చేయండి.


 తెలుగు కోర్సు:

Click Here to Join Course Direct Link

English Course

Click Here to Join Course Direct Link


1 వ రోజు:

26.10.2020 PDF/videos చూడడం


2 వ రోజు:

 27.10.2020 సాయంత్రం 6-7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం


3 వ రోజు :

28.10.2020 PDF/videos చూడడం


4 వ రోజు :

 29.10.2020 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి  లింక్ ద్వారా సబ్మిట్ చేయడం                  


5 వ రోజు:

 30.10.20220  కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం

గమనిక

క్విజ్ లో 10 మార్కులకు గాను *కనీసం 7 మార్కులు రావాలి లేదంటే 18 మాడ్యూల్స్ పూర్తి అయిన తరువాత చివరలో రావాల్సిన ఫైనల్ సర్టిఫికేట్ జెనరేట్ అవ్వక పోవచ్చు.


ఏ రోజు చేయ వలసింది ఆరోజే చేయండి. తొందర పడి ముందే పూర్తి చేయ వలసిన అవసరం లేదు.


Shaik Sairunnisa Begum, SRG

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top