Conformation of Login in DIKSHA
1. దీక్షలో లాగిన్ అయిన ప్రతి ఉపాధ్యాయులు ఈ లింకు ద్వారా మీరు ఒక సమాచారం అందించాల్సి ఉంటుంది
2. దీనిలో మీరు లాగిన్ అయ్యారా లేదా వివరాలు అడుగుతున్నారు
3. అలాగే నీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదా వివరాలు అడుగుతున్నారు
4. మీ పేరు, మీ ట్రెజరీ ఐడి నెంబరు, మీ పాఠశాల వివరాలు , మీ మండల వివరాలు అందించి సబ్మిట్ చేయవలసి ఉంటుంది
ఈ క్రింది లింక్ ద్వారా మీ వివరాలు సబ్మిట్ చేయండి
link: https://forms.gle/iSEYyBEZ3zgmdzNu9
తాజా సమాచారం కోసం ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/CEH6vJ80ia8136lp9MFcnG



Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment