AP DEPARTMENTAL TEST MAY-2020 (Notification No. 03/2020) EXAM CENTER PREFERENCES

 AP DEPARTMENTAL TEST MAY-2020 (Notification No. 03/2020) EXAM CENTER PREFERENCES



డిపార్ట్మెంట్ టెస్ట్ పరీక్షలు మే 2020  నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నారు కరోనా నేపథ్యంలో Revised నోటిఫికేషన్ కూడా ఇచ్చారు అభ్యర్థులు వారు ఏ సెంటర్ లో ఎగ్జామినేషన్ హాజరవుతారు ఆప్షన్స్ అడుగుతున్నారు. ప్రస్తుతం పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ నందు ఎగ్జామినేషన్ సెంటర్ తాలూకా ఆప్షన్లు చేయించుకునే సదుపాయం ఇచ్చారు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వాటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది

ఈ క్రింది లింక్ ద్వారా లాగిన్ అయి పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోండి

Login APPSC Website 



Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top