Filling up of the post of Upgraded posts of Language Pandit and Physical Education Teachers working in M.P.U.P. Schools/Zilla Parishad/Government High School within the parent management – Amendment GO.56 Dt:16.10.20

 * 3rd మెథడాలజీ చేసినవారు ప్రమోషన్ పొందడానికి అర్హులే

* సింగల్ సిట్టింగ్ డిగ్రీ చేసిన అర్హులే

          భాషా పండితుల ప్రమోషన్ల గురించి ప్రభుత్వం ఉత్తర్వులు ఈరోజు జారీ చేసింది ఈ ఉత్తర్వులకు అనుగుణంగా సింగిల్ సిట్టింగ్లో డిగ్రీ పూర్తి చేసిన వారు మరియు 3rd మెథడాలజీ చేసినవారు  స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి పొందడానికి అర్హులని ప్రభుత్వం ఈరోజు జీవో జారీ చేసింది అయితే వీరు చేసిన యూనివర్సిటీ NCTE గుర్తింపు పొంది ఉండాలి.


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top