NISHTHA 2020 Courses లో సులభంగా చేరడం ఎలా?

ఈరోజు నుండి NISHTHA ఆన్ లైన కోర్సు ప్రారంభమౌతుంది. దీక్షా ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా ఈ కోర్సులో చేరడానికి ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా ఉంది. ఉపాధ్యాయులు  16.10.20 నుండి 30.10.20 ఈ మొదటి మూడు మోడల్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది సులభంగా ఈ కింద ఇచ్చిన లింకు ద్వారా మీరు కోర్సులో చేరవచ్చు. ఈ కోర్సుల్లో చేరారు లేదో ఈ క్రింది లింకు ద్వారా చెక్ చేసుకోవచ్చు.

1st Day Course Enroll Status

ఈ రోజు దీక్ష కోర్సు ప్రారంభమైంది దీనికి సంబంధించిన  Enroll Status వివరాలు అడుగుతున్నారు. ప్రతి ఉపాధ్యాయుడు Google Sheet నందు మీ నమోదు స్టేటస్ అందించాల్సి ఉంటుంది


NISHTHA 2020 Courses లో సులభంగా చేరడం ఎలా?




★ మాడ్యూలు 1: విద్యా ప్రణాళిక మరియు

సహిత తరగతి గదులు

Click Here to Join Course Module 1

______________________


★ మాడ్యూలు 2 : వ్యక్తిగత సామాజిక

లక్షణాలను అభివృద్ధి చేయడం

Click Here to Join Course Module 2 

______________________


★ మాడ్యూలు 3 :

పాఠశాలల్లో ఆరోగ్యం మరియు శ్రేయస్సు

Click Here to Join Course Module 3

NISHTHA Schedule

 NISHTHA Course లో ఏఏ ఉపాధ్యాయులు చేరాలి?

1st Day Course Enroll Status

ఈ రోజు దీక్ష కోర్సు ప్రారంభమైంది దీనికి సంబంధించిన  Enroll Status వివరాలు అడుగుతున్నారు. ప్రతి ఉపాధ్యాయుడు Google Sheet నందు మీ నమోదు స్టేటస్ అందించాల్సి ఉంటుంది



Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top