Guntur News: ఉపాధ్యాయులు మరియు 8నుండి10 తరగతి విద్యార్థులందరూ covid 19 పరీక్షలు చేసుకోవాలని గుంటూరు DEO ఉత్తర్వులు

 ఉపాధ్యాయులు మరియు 8నుండి10 తరగతి విద్యార్థులందరూ covid 19 పరీక్షలు చేసుకోవాలని గుంటూరు DEO ఉత్తర్వులు



Download Proceeding Copy

గుంటూరు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం .....


గుంటూరు జిల్లాలోని మండల విద్యాశాఖాధికారులు అందరూ సమీపంలోని PHC నందు లేదా దగ్గరలోని COVID - 19 టెస్టింగ్ సెంటర్ వద్ద COVID - 19 టెస్ట్ చేయించుకుని మరియు వారితో పాటుగా సమగ్ర శిక్ష విభాగంలో పనిచేయుచున్న సిబ్బంది అనగా ఎంఐఎస్ కోఆర్డినేటర్లు,

డేటా ఆపరేటర్ లు, అకౌంటెంట్లు, మెస్సెంజర్ లు, సి ఆర్ పి లు, పిటిఐలు, కేజిబివి సిబ్బంది , CWSN RP లు, సమగ్ర శిక్ష సిబ్బంది అందరూ కూడా ఈ నెల 26వ తేదీ లోపు COVID - 19 టెస్ట్ చేయించుకుని సంబంధిత సమాచారం వివరాలు ఎంఈఓ గారి signed కాపీని జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయమునకు మెయిల్ (ssagunturl@gmail.com) ద్వారా పంపవలసినదిగా కోరడమైనది.


అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష గుంటూరు


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top