పోర్ట్ ఫోలియో తయారు చేయడానికి సూచనలు

 పోర్ట్ ఫోలియో తయారు చేయడానికి సూచనలు.

✰ మీకు నచ్చిన ఏదో ఒక, పాఠాన్ని లేదా అంశాన్ని తీసుకోండి.

✰ NCF 2005 సూచనలు అనుసరిస్తూ ఆ పాఠాన్ని లేదా అంశాన్ని ఎలా బోధిస్తారో రాయండి.

✰ అదే కాగితంపై కొన్ని ఫోటోలు అతికించండి.

✰ హెడ్డింగ్ అందంగా రాయండి.

✰ కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారు దీనినే MS WORD లో అందమైన డాక్యుమెంట్ రూపంలో తయారు చేయవచ్చు....

✰ డాక్యుమెంట్ పిడిఎఫ్ చేతివ్రాతతో అయినా ఉండవచ్చు

✰ టాపిక్ కు సంబంధించిన చిత్రాలు గ్రాఫ్ లు కూడా పోర్ట్ఫోలియోలో ఉండవచ్చు

✰ పోర్టుఫోలియో తయారు చేసిన తర్వాత Google Link నందు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది


విద్య ఉపాధ్యాయ తాజా సమాచారం కోసం క్రింది వాట్స్అప్ గ్రూప్ లో చేరండి


మాడ్యూల్ 1 కి సంబంధించి 4వ రోజు పోర్టుఫోలియో తయారీ సూచనలు


🔰 Step 1:పోర్ట్ ఫోలియో ఆక్టివిటీ ప్రశ్నను మీ నోట్స్ లో రాసుకోండి.

🔰 *Step 2:* మాడ్యూలు 1 లోని సహిత విద్య - సహిత తరగతి గదులు అనే అంశం పై click చేయండి.

🔰 Step 3: చివర్లో ఉన్న 1:22 సహిత తరగతి గదులు - సూచనలు చదవండి.
5వ పేజీలోని పాఠ్యప్రణాళికకు ఉదాహరణలు,
6వ పేజీలోని మదింపు (మూల్యంకనం) కు ఉదాహరణలు చదవండి.

🔰 Step 4:ఇప్పుడు అభ్యసన ఫలితాలు SCERT LEARNING OUTCOMES (1 to 8 classes) నుండి ఒక అభ్యసన ఫలితం ఎంపిక చేసుకోండి.

🔰 Step 5:ఆ అభ్యసన ఫలితం సాధించడం కొరకు *మీరు ఒక సమ్మిళిత అభ్యాస అనుభవాన్ని సృష్టించండి.* అందంగా నోట్స్ లో రాసుకోండి.

 🔰 Step 6:మీరు తయారుచేసిన కృత్యానికి ఉదాహరణలుగా కొన్ని ఫొటోలు/వీడియో/కృత్యపత్రాలు వంటివి జతచేస్తే దానిని పోర్ట్ ఫోలియో అంటారు. మీ పోర్ట్ ఫోలియో మీ ప్రత్యేకతను చాటుతుంది. కనుక స్వంతంగా చేయండి. చర్చించవచ్చు కానీ ఉన్నది ఉన్నట్లుగా చేయవద్దు.

🔰 Step 7:పోర్ట్ ఫోలియో ఏ రూపంలో submit చేస్తారు అనేది పూర్తిగా మీ ఇష్టం/మీ అభిరుచి. Desktop/laptop/tablet PC/smartphone లో type చేసి, మీ collectionని జతచేసి submit చేయవచ్చు.

Model Portfolio:






Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top