Intermediate online Admissions ఇంటర్ ప్రధమ సంవత్సర ప్రవేశాలు ప్రారంభం ఇంటర్మీడియట్ ప్రవేశాలకు వెబ్ ఆప్షన్స్

Intermediate  online  Admissions  ఇంటర్మీడియట్ ప్రవేశాలకు మొట్ట మొదటి సరిగా ప్రభుత్వం online లో ప్రవేశాలకు ప్రవేశపెట్టినది. 2020-2021 విద్యా సంవత్సరం online ద్వారా నే ప్రవేశలు నిర్వహిస్తారు. ఇంటర్ జనరల్ మరియు వృతి విద్యా కోర్స్ లకు కూడా online ద్వారా ప్రవేశాలు చేపట్టనున్నారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి పూర్తి వివరాలు:

దరఖాస్తులు ప్రారంభం: 21-10-2020 నుండి  29-10-2020 సాయంత్రం 5 గంటలవరకు 

దరఖాస్తులు ఫీజు : OC, BC వారికి Rs.200 SC, ST వారికి  Rs.100 ప్రాసెసింగ్ ఫీజు గా చెల్లించాలి.

ఉద్యోగ ఉపాధ్యాయ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి

https://chat.whatsapp.com/DCnUfRWc9wkAvZDWi0nQti

దరఖాస్తు చేయడానికి కావలసినవి:

1.పదవ తరగతి మార్కుల జాభిత , హాల్ టికెట్ నెంబర్ 

2.విద్యార్ధి అధార్ నెంబర్ 

౩.పాస్ పోర్ట్ సైజు ఫోటో 

4.మొబైల్ నెంబర్ 

5.కుల ద్రువీకరణ మరియ ఇన్కమ్ certificate 

6.PH, NCC,స్పోర్ట్స్ , Ex- సర్వీస్మెన్ certificate 

వెబ్ ఆప్షనల్ ద్వారా ప్రవేశాలు : విద్యార్ధులకు వెబ్ ఆప్షన్ ద్వారా వారు ప్రవేశం పొందే కాలేజీ ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. 



Online Admissions


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top