Vidya Varadhi దూరదర్శన్ సప్తగిరి వీడియో పాఠాల ప్రసార వేళల్లో స్వల్ప మార్పులు

 దూరదర్శన్ సప్తగిరి వీడియో పాఠాల ప్రసార వేళల్లో స్వల్ప మార్పులు


6 వ తరగతి, 7 వ తరగతి మరియు 10 వ తరగతి విద్యార్థులకు ప్రసారం

చేయు వేళల్లో స్వల్ప మార్పు చేయడం జరిగింది.



6, 7 తరగతులకు కు మధ్యాహ్నం 02.00 - 03.00 గంటల బదులు

ఉదయం 10.00 నుండి 11.00 వరకు.


10 వ తరగతి (లాంగ్వేజెస్) ఉదయం 10.00 - 11.00 గంటల బదులు మధ్యాహ్నం 02.00 - 03.00 గంటల వరకు

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top