NISHTHA Training Module-2 Time Schedule Details

NISHTHA Training Module-2 Time Schedule Details

విద్య ఉపాధ్యాయ తాజా సమాచారం కోసం క్రింది వాట్స్అప్ గ్రూప్ లో చేరండి




DAY~1--21.10.2020

Module చదవాలి అందులోని వీడియోలు వీక్షించాలి


DAY~2--22.10.2020

దీక్ష యూట్యూబ్ ఛానల్ సాయంత్రం 6 నుండి 7 వరకు వచ్చే లైవ్ క్లాస్ ను వీక్షించాలి


DAY~3--23.10.2020

Module చదవాలి మరియు వీడియోలు వీక్షించాలి


DAY~4--24.10.2020

SRG ద్వారా ఏర్పాటు చేయబడిన లింక్ లో activities Submit చేయాలి


DAY~5--25.10.2020

ASSESSMENT


కాబట్టి ఒక్కొక్క module కు 5 రోజులు సమయం ఉంది తొందర ఏమి లేదు

Clarification Of Issues regarding Completion Of NISHTHA Course:


సందేహాలు -  సమాధానాలు


1 ఐదో రోజు ఎసెస్మెంట్ ప్రత్యేకంగా ఉంటుందా పోర్ట్ఫోలియో లాగా లింక్ ఏమైనా వస్తుందా?


A: ఎసెస్మెంట్ ఉండదు. కోర్సు లోనే ఎసెస్మెంట్ ఇవ్వబడింది (Quiz). దీనినే మనం ఐదవ రోజు పూర్తి చేయాలి.


2 రెండో మాడ్యూల్ ఎప్పుడు ప్రారంభించాలి?


A: షెడ్యూలు ప్రకారం రెండో మాడ్యూల్ ని 21వ తేదీన ప్రారంభించాలి. కొంతమంది టీచర్లు మాడ్యూల్ ను త్వరత్వరగా పూర్తి చేసేస్తున్నారు. ఆ విధంగా చేయరాదు. మాడ్యూల్ ను  క్షుణ్నంగా చదివి 

విషయ అవగాహన చేసుకోవాలి.


3 రీడింగ్ మెటీరియల్ ఎప్పుడు చదవాలి?


A: ప్రతి మాడ్యూల్ ను ఒకటో రోజు మరియు మూడవ రోజు రీడింగ్ మెటీరియల్ చదవాలి. దీనికి నిర్దిష్టమైన సమయం అంటూ ఏమీ లేదు. రోజులో మీరు ఖాళీగా ఉన్న సమయంలో ఒక గంట కేటాయించి చదవాలి.


4 missing pdf  అని వస్తే ఏం చేయాలి?  

కోర్సు 100% completed అని రాకుండా 90%, లేదా 96% వద్ద ఆగిపోతే ఏం చేయాలి? 

సర్టిఫికెట్ డౌన్లోడ్ కావడం లేదు ఎలా?


A: చాలా సందర్భాలలో పై సమస్యలను ఈ క్రింది విధానంలో పరిష్కరించడం జరిగింది. ముందుగా మన పాస్వర్డ్ ను జాగ్రత్తగా ఎక్కడైనా రాసి ఉంచుకోవాలి. 


ఆ తర్వాత


1) ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళా స్విచ్ ఆన్ చేయడం,


2)App నుండి log out అయ్యి మళ్లీ లాగిన్ అవడం.


3)App ను uninstall చేసి తిరిగి install చేయడం.


4) Go to phone settings 

<< app manager 

<< diksha app 

<< sotrage

<< clear..cache

<< now go back to app ..

Then it works good


5 Portfolio అప్లోడ్ కావడం లేదు ఏం చేయాలి?


A: మీ పోర్టు పోలియోను ఇమేజెస్ లాగే అప్లోడ్ చేయకుండా వాటిని పిడిఎఫ్ గా మారిస్తే సులువుగా అప్లోడ్ చేయవచ్చు. ఇలా PDF గా మార్చిన ఫైలుకు P1 లాంటి పేరు ఇచ్చి సేవ్ చేస్తే, upload చేసే సమయంలో File manager > Documents లో నుండి  సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయవచ్చు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top