క్రీడలకు 2% రిజర్వేషన్

క్రీడలకు 2% రిజర్వేషన్

★ అత్యుత్తమ ప్రతిభ కనబరిచే క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త క్రీడా విధానం ప్రకటించింది.


★ ఇకపై నేరుగా చేపట్టే ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నిర్వహించే సంస్థల నియామకాల్లో క్రీడలకు 2శాతానికి రిజర్వేషన్ పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 


★ క్రీడల కోటను పెంచుతూనే

ఆయా నియామకాల్లో అనుసరించాల్సిన విధివిధానాలను ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 


★ వ్యక్తిగత విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఆయా నియామకాల్లో రెండు శాతం రిజర్వేషన్ ఇస్తారు. 


★ క్రీడల కోటాలో నియామకం

పొందిన వారు కనీసం ఐదేళ్ల పాటు విధిగా ఆయా సంస్థల తరుపున క్రీడల్లో పాల్గొనాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top