The Andhra Pradesh Teachers (Regulation of Transfers) Rules – Amendments – Orders- Issued GO.59 Dt:24.11.20

The Andhra Pradesh Teachers (Regulation of Transfers) Rules – Amendments – Orders- Issued.

బదిలీల G.O No.54 కు సవరణలు చేస్తూ G.O.No 59 విడుదల

*UTF info*


ఉపాధ్యాయ బదిలీ నిబంధనల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు సంఖ్య 59 తేదీ 24.11.2020 జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి


- స్టేషన్ సర్వీస్ కు పూర్తి పాయింట్లు

(8 ఏళ్ల నిబంధన తొలగింపు)


- సర్వీస్ సీనియార్టీ పాయింట్లు 15 నుండి 16.5 పెంపు 


- గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులకు 5 ఏళ్ల స్టేషన్ సర్వీస్ పూర్తి అయితేనే ఖచ్చితంగా బదిలీ

(ఐదేళ్ల అకాడమిక్ సం. లు నిబంధన తొలగింపు)


Download Copy



Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top