ఆంధ్ర ప్రదేశ్ (ప్రతిపాదిత) 32 కొత్త జిల్లాలు: వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవేనా?

ఆంధ్ర ప్రదేశ్ (ప్రతిపాదిత) 32 కొత్త జిల్లాలు: వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవేనా?1.పలాస జిల్లాటెక్కలి, ఇచ్చాపురం, పలాస, పాతపట్నం


2.శ్రీకాకుళం

శ్రీకాకుళం, ఆముదాలవలస, ఎచ్చెర్ల, రాజాం, నరసన్నపేట,


3.పార్వతీపురం

పార్వతీపురం, పాలకొండ, కురుపాం, సాలూరు4.విజయనగరం

విజయనగరం, గజపతినగరం, చీపురుపల్లి, శృంగవరపుకోట, బొబ్బిలి, నెల్లిమర్ల


5.విశాఖపట్నం

భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి


6.అరకు

అరకు, పాడేరు, జి.మాడుగుల


7.అనకాపల్లి

అనకాపల్లి, తుని, యలమంచిలి, చోడవరం, నర్సీపట్నం, పాయకరావుపేట


8.కాకినాడ

కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, రామచంద్రపురం


9.రాజమండ్రి

రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, అనపర్తి, రాజానగరం, రంపచోడవరం, కొవ్వూరు, నిడదవోలు


10.అమలాపురం

గన్నవరం, ముమ్మిడివరం, రాజోలు, అమలాపురం, మండపేట, కొత్తపేట


11.నరసాపురం

నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం, తణుకు, ఆచంట, పాలకొల్లు


12.ఏలూరు

ఏలూరు, గోపాలపురం, పోలవరం, చింతలపూడి, దెందులూరు, ఉంగుటూరు,


13.మచిలీపట్నం

అవనిగడ్డ, కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, పామర్రు


14.విజయవాడ

విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, గన్నవరం, తిరువూరు, నూజివీడు, పెనమలూరు, మైలవరం


15.అమరావతి

పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ


16.గుంటూరు

గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, తెనాలి, ప్రత్తిపాడు, పొన్నూరు


17.బాపట్ల

రేపల్లె, వేమూరు, బాపట్ల, చీరాల, పర్చూరు


18.నరసరావుపేట

చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ


19.మార్కాపురం

ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి


20.ఒంగోలు

అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, కందుకూరు


21.నెల్లూరు

నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావలి, కొవ్వూరు, ఆత్మకూరు, ఉదయగిరి


22.గూడూరు

సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట


23.తిరుపతి

శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, తిరుపతి, చంద్రగిరి


24.చిత్తూరు

పూతలపట్టు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం


25.మదనపల్లి

పీలేరు, పుంగనూరు, మదనపల్లి, తంబళ్లపల్లి


26.హిందూపురం

కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర, హిందూపురం


27.అనంతపురం

అనంతపురం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, రాప్తాడు, శింగనమల, తాడిపత్రి


28.ఆదోని

పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం


29.కర్నూలు

కర్నూలు, నందికొట్కూరు, డోన్, కోడుమూరు


30.నంద్యాల

శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం


31.కడప

జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, కడప


32.రాజంపేట

బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి

Note: సోషల్ మీడియాలో మనకు అందుతున్న సమాచారం ఆధారంగా మాత్రమే ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోవలసి ఉన్నదిRelated Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Capacity Building Training & Registration Links
Telugu & English News Papers
Ammavodi Eligibility Lists
FA & SA Marks Entry
Read Along App and May 2021 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top