Krishna Dt Schools Reapporotion as on 04.11.2020

PS HM SURPLUS POSTS IN PRIMARY SCHOOLS:


ఉపాధ్యాయ పోస్టుల పునర్విభజన లో భాగంగా ఏదైనా ప్రాథమిక పాఠశాలలో పోస్టు సర్ప్లస్ అవుతున్నపుడు అదే పాఠశాలలో ఉన్న విల్లింగ్ సీనియర్ ని గాని జూనియర్ ని గాని సర్ప్లస్ చేయడము జరుగుతుంది. 


ఇదే క్రమంలో సదరు పాఠశాలలో PSHM పోస్టు ఖాళీగా కాని లాంగ్ స్టాండింగ్ గా కాని ఉన్నయడల PSHMను సర్ప్లస్ చేస్తారు.


అలాగే సదరు పాఠశాలలో PSHM మరియు SGT ఖాళీగా కాని లాంగ్ స్టాండింగ్ గా కాని ఉన్న యడల PSHM పోస్టు కాకుండా SGT పోస్టును సర్ప్లస్ చేయాలి.

Primary & UP  Schools Reapporotion: Krishna District as on 04.11.2020. Download 

High schools Reapporotion Krishna district as on 4-11-20 Download 

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top