పాధ్యాయుల రేషనలైజేషన్ మరియు బదిలీల రివైజ్డ్ షెడ్యూల్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ

పాధ్యాయుల రేషనలైజేషన్ మరియు బదిలీల రివైజ్డ్ షెడ్యూల్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ

Proc.Rc.No.13029/11/2020-EST 3-CSE Dated.02/11/2020.

Sub:- SE Dept., - Estt III - Norms for Re-apportionment of teaching staff and transfers of teachers – Revised Schedule – Issued..

బదిలీలకు సంబంధించి ముఖ్యమైన తేదీలు

 

★ 1). రేషనలైజేషన్ ప్రక్రియ:

నవంబర్ 4 నుండి  నవంబర్ 9 వరకు


★ 2). ఖాళీల ప్రదర్శన:

నవంబర్ 10 నుండి నవంబర్ 11 వరకు


 ★ 3). బదిలీలకు ధరఖాస్తు తేదీలు

 నవంబర్ 12 నుండి నవంబర్ 16 వరకు


★ 4). బదిలీ దరఖాస్తుల పరిశీలన:

నవంబర్ 17 నుండి నవంబర్ 18 వరకు


★ 5). పాయింట్ల ఆధారంగా ప్రొవిజినల్ సీనియారిటీ లిస్టు ప్రదర్శన:

 నవంబర్ 19 నుండి నవంబర్ 23 వరకు


 ★ 6). అభ్యంతరాలు సబ్మిట్ చేయడం:

నవంబర్ 24 నుండి నవంబర్ 26 వరకు


 ★ 7). జాయింట్ కలెక్టర్ అభ్యంతరాలు అప్రూవల్ చేయుట:

 నవంబరు 27 నుండి నవంబర్ 29 వరకు


 ★ 8). పాయింట్ల ఆధారంగా తుది సీనియార్టీ లిస్టు ప్రదర్శన:

నవంబర్ 30 నుండి డిసెంబర్ 2 వరకు


 ★ 9). వెబ్ ఆప్షన్స్ పెట్టుకొనుటకు తేదీలు:

 డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 5 వరకు


★ 10). బదిలీల ఆర్డర్ లు ప్రదర్శన: 

డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 11 వరకు

 

★ 11). బదిలీల ఆర్డర్ లో టెక్నికల్ ఇబ్బందుల స్వీకరణ:

  డిసెంబర్ 12 నుండి  డిసెంబర్ 13 వరకు


 ★ 12). బదిలీల ఆర్డర్లు డౌన్లోడ్ చేసుకొనుట:

    డిసెంబర్ 14


Download Schedule

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top