పాఠశాలల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ 5000 జీతం

 విద్యా ఉద్యోగ సమాచారం కోసం విద్యా ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి

https://chat.whatsapp.com/FMq2xcUmoFoFGZ0PRbNWH6

 ప్రభుత్వం ఈరోజు నుండి ఉన్నత పాఠశాలలు ప్రారంభించనుంది. కరోనా నేపథ్యంలో పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికులకు నియమించమని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. పాఠశాల కమిటీ ఆమోదంతో ఔట్సోర్సింగ్ పద్ధతులులో ఈ నియామకాలు చేపట్టాల్సి ఉంది. వీరికి వేతనాలు చెల్లించడానికి ప్రభుత్వం ఇచ్చిన అమ్మ ఒడి డబ్బులో నుండి ఒక విద్యార్థి నుండి వెయ్యి రూపాయల చొప్పున పాఠశాల ప్రధానోపాధ్యాయులు విరాళాలు సేకరించడం జరిగింది. ఈ విరాళాలతో వీరికి నెలల జీతం చెల్లించాల్సి ఉంటుంది. వీరికి ప్రతి నెల నెలకు ఐదు వేల రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Capacity Building Training & Registration Links
Telugu & English News Papers
Ammavodi Eligibility Lists
FA & SA Marks Entry
Read Along App and May 2021 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top