ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల హెల్త్ కార్డులలో సవరణకు అవకాశం ముఖ్య కార్యనిర్వహణ అధికారి, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌గారు కల్పించారు.
ఇహెచ్‌ఎస్ లాగిన్ నందు హెల్త్ కార్డులలో మార్పులను 7 రోజులోగా సరిదిద్దుకోవాలని సిఇఓ గారు కోరారు. సరిదిద్దిన అనంతరం ప్రస్తుతం అమలులో ఉన్న హెల్త్ కార్డుల స్థానంలో స్మార్ట్ హెల్త్ కార్డులను మంజూరు చేస్తున్నారు. కనుక ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు హెల్త్ కార్డులో సమాచారం సవరించుకొని స్మార్ట్ హెల్త్ కార్డు తీసుకొని సద్వినియోగం చేసుకోవాలి


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment