Freezing of Dearness Allowance to the State Government employees and Government pensioners/family pensioners at current rates till July 2021 GO.95 Dt:6.11.20.

2020FIN_MS95. Dated 06.11.2020

Finance Department – COVID-19 – Freezing of Dearness Allowance to the State Government employees and Government pensioners/family pensioners at current rates till July 2021 – Orders – Issued.

కేంద్ర ప్రభుత్వంకి అనుగుణంగా 01-01-2020 నుండి  30-06-2021 మధ్య ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇవ్వాల్సిన మూడు DA/DR లు Arrears ను నిలుపుదల చేస్తూ ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులు...

*జనవరి 2020, జూలై 2020 మరియు జనవరి 2021 చెల్లించాల్సిన డీఏ లను ఫ్రీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ..

*కోవిడ్ కారణంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయంను అనుసరించి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలుపరచిన ప్రభుత్వం..

*1st జూలై 2021 నుంచి డీఏ చెల్లించడానికి అంగీకారం...

*ప్రస్తుతం వున్న డీఏ రేటు, జూలై 2021 వాటి వ్యత్యాసాన్ని లెక్కగట్టి జూలై 2021 గా ప్రకటిస్తారు..

*👉🏻18 నెలల(1జనవరి 2020 నుంచి 30 జూన్ 2021 వరుకు)  ఆరియర్స్ చెల్లింపబడవు

Download GO.95

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top