Today DIKSHA Live......

 లైవ్  లైవ్..లైవ్..లైవ్...నిష్ఠ నిష్ఠ.live live NISTHA. NISTHA.. శిక్షణ ఆన్లైన్ శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయ మిత్రులారా నేటి సాయంకాలం. లైవ్ తప్పని సరిగా గణిత బోధనాశాస్త్రం pedogogy of Mathematics.. తప్పనిసరిగా వీక్షించండి

DIKHA APP portal నందు  వీక్షించండి..ఆన్లైన్ శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయ మిత్రులందరూ. కీలకమైన గణిత బోధనాశాస్త్ర మెళకువలు తెలుసుకోవడానికి ఇదివరకే దీక్ష పోర్టల్ లో ఉన్న తెలుగు ఇంగ్లీషుభాష లలో ఉన్న పీడీయఫ్ లు మాడ్యూళ్ల లో అవగాహన ,మరియు వీడియో వీక్షణ కు అదనంగా ఏవైనా సందేహాలు తీర్చుకునే ఈ లైవ్ సెషన్ ఈ సాయంకాలమే..6గం  నుండి.7.30 నిమిషాలవరకూ. తప్పని సరిగా చూడండి లైవ్ ప్రజెంటర్లు..ఐసీటీ నిపుణులు శంకర్ ,మధుసూదన రెడ్డి గార్లు చక్కటి ప్రజెంటేషన్. వివరణతో మనకు ఈ సాయంకాలాన కనువిందు గణితానుభవం కల్పిస్తున్నారు..వీరికితోడుగా దీక్ష బృందం పోకూరిశ్రీనివాస్,ఇస్మాయిల్

,శ్రీమతి ఉమామహేశ్వరి మీరు లేవనెత్తు చాట్బాక్స్ సందేహాలకు నిపుణుల ద్వారా సందేహాలు తీర్చడానికి సర్వసన్నద్ధతతో ఉన్నారు..కాబట్టి మీమీ13 జిల్లాల్లో  దీక్ష ఆన్లైన్ శిక్షణ సమన్వయం చేస్తున్న..డైట్ ప్రిన్సిపాళ్లు..ఫాకల్టీ. దీక్ష SRG లు జిల్లా సమగ్ర శిక్షణ ఏయంఓ లు మీ మీ జిల్లాలో దీక్ష శిక్షణ పొందే ప్రతీ ఉపాధ్యాయుడు ఈ సాయంకాలం లైవ్ తప్పని సరిగా వీక్షించేలా చెయ్యాలి..

దీక్ష ఆండ్రాయిడ్ అప్లికేషన్ నందు వీక్షించడానికి ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి:

https://diksha.gov.in/play/content/do_31316007989067776012298

ప్రత్యక్షంగా ఈ క్రింది వీక్షించవచ్చు

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top