ప్రైమరీ పాఠశాలలు 9.30 నుండి 1.30 వరకు చేయు కార్యక్రమాల షెడ్యూలు

 ప్రైమరీ పాఠశాలలు 9.30  నుండి 1.30 వరకు చేయు కార్యక్రమాల షెడ్యూలు

ప్రాధమిక పాఠశాల ల ఉపాధ్యాయుల సమయం పై స్పష్టత.. విద్యా శాఖ సంచాలకులు Memo Rc.No.191/A&I/2020 విడుదల


*పాఠశాలల ఉపాధ్యాయుల సమయం 9.30 నుండి 1.30 వరకు


*బయో మెట్రిక్ పై ఇంతకూ ముంది ఇచ్చిన ఆదేశాలు యథాతథం


📋 *9.30 నుండి 12.30 ప్రాథమిక పాఠశాలలు చేయవలసిన కార్యక్రమాలు


🔹 *ప్రతి రోజు 9:30 నుండి12:30 వరకు పాఠశాలలో అటెండ్ అవ్వాలి* యూటీఎఫ్

🔹 *అంగన్వాడీ,పీసీ కమిటీ ల సహకారంతో బడి ఈడు పిల్లలను గుర్తించి జాయిన్ చెయ్యడం*

🔹 *JVK కిట్స్ పంపిణీ,డ్రై రేషన్ పంపిణీ చేయడం,రికార్డులు సరిగా నిర్వహించడం,మొబైల్ app లో డాటా ఎంట్రీ చెయ్యడం

🔹 *సాంవత్సరిక,నెలవారీ ప్రణాళికలను తయారు చేసుకోవడం

🔹 *పేరెంట్స్ మీటింగ్ వారానికి ఓసారి 1/3 వంతు తల్లి దండ్రుల తో ఏర్పాటు చేసి పాఠశాల ప్రారంభానికి పిల్లలను పంపేట్టు ప్రోత్సహించడం,పిల్లలు ఆన్లైన్ విద్యా కార్యక్రమాలను గమనిస్తూ తమ సందేహాలను నివృత్తి చేసుకునేలా చూడటం

🔹 *వీక్లీ వర్క్ డన్ లను అప్లోడ్ చెయ్యడం

🔹 *నిష్ట ట్రైనింగ్ లో తప్పనిసరిగా పాల్గొనటం

🔹 TLM తయారు చేసుకోవడం,స్కూల్ కాంప్లక్స్ లలో ప్రదర్శించడం

🔹 నూతన విద్యావిధానాన్ని స్టడీ చేసి అవగాహన చేసుకోవడం

🔹 చైల్డ్ ఇన్ఫో ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండేటట్టు చూసుకోవడం


Download Copy

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top