అమ్మఒడి హెచ్.ఎం లాగిన్ లో రివేరిఫికేషన్ లిస్ట్ ఎనేబుల్ చేశారు

అమ్మఒడి హెచ్.ఎం లాగిన్ లో రివేరిఫికేషన్ లిస్ట్ ఎనేబుల్ చేశారు.ఒకసారి వెరిఫై చేసుకోవలసినదిగా కోరుతున్నాము.అమ్మ ఒడి eligible,ineligible list లో పేర్లు లేనివారిని re verification కి ఇవ్వడం జరిగింది. అందరూ చెక్ చేసుకొని revivification పూర్తి చేస్తే eligible list లోకి వస్తారు.


Ammavodi Website School Login

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top