టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో YSRCP పార్టీ అభ్యర్ధిని నిలబెట్టడం లేదు- సజ్జల

 రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిని నిలబెట్టడం లేదని ఆయన పేర్కొన్నారు.వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు

► చల్లా భగీరథరెడ్డి

► బల్లి కల్యాణ చక్రవర్తి

► సి.రామచంద్రయ్య

► మహ్మద్ ఇక్బాల్

►దువ్వాడ శ్రీనివాస్‌

►కరీమున్నీసా

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top