పనిచేస్తున్న విద్యార్థుల హాజరు ఆండ్రాయిడ్ అప్లికేషన్

           గత కొంత కాలంగా ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వారి విద్యార్థుల హాజరు సంబంధించిన ఆండ్రాయిడ్ అప్లికేషన్ నందు నమోదు చేయలేకపోతున్నారు దానికి కారణం మీడియం సెలక్ట్ కాకపోవడమే కారణము  నిన్నటి నుండి ఆ సాంకేతిక సమస్య కూడా సరి చేయడం జరిగింది ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు కూడా విద్యార్థులు అప్లికేషన్ నందు హాజరు నమోదు చేయవచ్చు. 



              విశాఖ జిల్లాలో హాజరు నమోదు చేయని 1005  ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు కావున ఉపాధ్యాయులు హాజరు నమోదు చేయడంలో శ్రద్ధ వహించాలి

Download Students Attendance App

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top