ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ డి డి వో లు తమ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల ఇన్కమ్ టాక్స్ సంబంధించిన ఫారాలను ట్రెజరీ అధికారులకు ఫిబ్రవరి నెల జీతం బిల్లుతో పాటు సమర్పించాల్సి ఉంటుంది ఇలా సమర్పించే సమయంలో తన పరిధిలో పని చేస్తున్న ఉద్యోగుల ఫారం-16 వివరాల్ని సర్టిఫికేట్ చేస్తూ డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment