Students Attendance App Latest App
Updated On: 03.08.22
Version:1.5
Students Attendance App 1.5
STUDENT ATTENDANCE APP సూచనలు:
STUDENT ATTENDANCE APP ను క్రింద చూపబడిన లింక్ ద్వారా App ను Download చేసుకొని install చేసిన తరువాత పిల్లల attendance వేయుటకు
Username: UDISE CODE
Password: Child info password
తో లాగిన్ అవ్వవలెను. తరువాత App నందు ఉన్నటువంటి GENERAL SERVICES క్రింద ఉన్న Synchronize Data ను ఒకసారి select చేసి Synchronize చేసుకొనవలెను. తరువాత INPUT SERVICE నందు గల Student Attendance ను open chesi Select Class క్రింద ఉన్నటువంటి తరగతుల వారీగా 1 నుండి 10 వ తరగతులను ఒక్కొక్కటిగా A/B section లను Select చేసుకొని GO అనే option ను ఎన్నుకోవలెను. తదుపరి క్రింద కనబడిన పిల్లలకు Attendance/MDM confirm చేయవలెను. Absent అయిన వారికి TICK MARK తీసివేయవలెను. అలాగే MDM అమలులో ఉన్నటువంటి పాఠశాలలు MDM option క్రింద Egg Required/Chikki required option లను పూర్తి చేయవలెను. తదుపరి submit చేయవలెను.
గమనిక
*మొట్ట మొదటి సారిగా STUDENT ATTENDANCE APP ను Install చేసిన వారు సదరు App లో General services నందు గల Synchronize data ను ఒకసారి select Synchronize చేసుకొనవలెను.
*1 నుండి 10 తరగతుల పిల్లలు ఎవ్వరూ పాఠశాలకు రాకపోయినప్పటికీ App ను open చేసి ప్రతి ప్రతి class A/B section లను select చేసి పిల్లలందరికీ Absent Mark చేసి Submit చేయవలెను.
Student Attendance App ఈరోజు (03.08.22) వెర్షన్ 1.5 కి అప్డేట్ అయ్యింది.
Download and Install AP Students Attendance App Latest Updated ver 1.4
ఈ క్రింది లింకు ద్వారా అప్డేట్ చేయబడిన Students Attendance App డౌన్లోడ్ చేసుకోండి
0 comments:
Post a Comment