రిటైర్మెంట్ వయసు పెంపు....క్వాంటం ఆర్ పెన్షన్ తగ్గింపుతో జరగబోయే నష్టం
రిటైర్మెంట్ వయస్సు పెంపుతో ఉద్యోగి సర్వీస్ 36 నెలలు పొడిగించబడుతుంది
కానీ మరో నష్టం పొంచి ఉంది. క్వాంటం పెన్షన్ 75 నుంచి 70 సంవత్సరాలకు తగ్గించటంవల్ల ఉద్యోగుల పెన్షన్ కమ్యూనికేషన్ వ్యాల్యూ భారీగా తగ్గనుంది
ఉదాహరణకు ఒక ఉద్యోగి 58 సంవత్సరాలకు రిటైర్ అయ్యేటప్పుడు బేసిక్ పే 90,000 ఆనుకుందాం.
రిటైరయ్యాక అతని పెన్షన్ 45,000 ఉంటుంది.
ఇందులో 30% commutation 17 సంవత్సరాలకి (58 to 75) చేసి రిటైర్మెంట్ సమయంలో 27,54,000 నగదుగా పొందుతాడు.
ఎలా అంటే 45000x30%=13500 కమ్యూనికేషన్ పెన్షన్... 13500x12monthsx17yrs= 27,54,000 నగదు ప్రయోజనం
కానీ ఇప్పుడు రిటైర్మెంట్ వయసు 61చేసి, క్వాంటం ఆఫ్ పెన్షన్ 75 - 70 కి తగ్గించారు.అయితే దీని వల్ల కమ్యూటేషన్ పీరియడ్ 17 నుండి 9 సంవత్సరాలకు (61-70) తగ్గుతుంది.
ఈ విధంగా ఉద్యోగి కమ్యూనికేషన్ నగదు ప్రయోజనం కూడా సగానికి సగం తగ్గుతుంది... 13500x12x9సం =14,58,000 అవుతుంది.అంటే ప్రభుత్వానికి సగం మిగులుతుంది. మనం సగం నష్టపోతాం
58-61 కి పెంచితే సంబర పడాల్సిన అవసరం లేదు
0 comments:
Post a Comment