స్కూల్ గ్రాంట్ లకు సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరానికి బిల్స్ PD అకౌంట్లు ద్వారా సబ్మిట్ చేయడానికి వీలు లేదు.. బిల్లు సబ్మిట్ చేయడం ప్రస్తుతానికి క్లోజ్ చేసి నట్టు CFMS సైట్ నందు డిస్ ప్లే చేయబడుతోంది.
పాఠశాలలో స్కూల్ గ్రాంట్లు కు సంబంధించిన బిల్లులు క్లైమ్ చేసుకోవడానికి ఇప్పటివరకు CFMS లాగిన్ పాస్వర్డ్ రీసెట్ చేయడానికి ఓటిపి రాక పోవడం వల్ల చాలామంది ఉపాధ్యాయులు బిల్లులు చేసుకోలేకపోయారు. నిన్న సాయంత్రం నుండి ఆ సాంకేతిక సమస్యలను సరి చేయడం జరిగింది. కానీ ఈరోజు బిల్లు సబ్మిట్ చేసే గడువు ముగియడంతో చాలా పాఠశాలల ఉపాధ్యాయులు తమ పాఠశాల గ్రాంట్లు క్లైమ్ చేసుకోలేకపోయారు
గమనిక: ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండగలరు బిల్లు సబ్మిట్ చేయడానికి అవకాశం ఇచ్చిన వెంటనే మీ పాఠశాల తాలూకా బిల్లులు క్లైమ్ చేసుకోగలరు.
0 comments:
Post a Comment