మధ్య తరగతి ఆదాయ వర్గాల స్మార్ట్ టౌన్ ప్రాజెక్టుకు అనూహ్య స్పందన. ప్రజల కోరికపై ఈ నెల 20 వరకు డిమాండ్ సర్వే పొడిగింపు.

 మధ్య తరగతి ఆదాయ వర్గాల స్మార్ట్ టౌన్ ప్రాజెక్టుకు అనూహ్య స్పందన. ఆదివారం చివరి రోజు కావడంతో ఆ ఒక్కరోజు 74 వేల దరఖాస్తులు ప్రజలు  చేసుకున్నారు ఈ డిమాండ్లను పరిశీలించి పట్టణ శాఖ దరఖాస్తు చేసుకోవడానికి ప్రజల కోరికపై ఈ నెల 20 వరకు డిమాండ్ సర్వే పొడిగింపు చేశారు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

     దరఖాస్తులు పరిశీలించి ప్రజల నుండి వచ్చిన డిమాండ్ ఆధారంగా భూ సేకరణ చేస్తారు

Application:
 

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top